6th Aug 2026

_________

- Bhuvana

కొరియన్ స్టైల్ డ్రెస్సెస్‌తో మీ ఫ్యాషన్‌కు కొత్త ట్రెండ్... చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

రోజూ ఒకే తరహా దుస్తులతో విసిగిపోయారా? మీ శైలిని మార్చే లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇక్కడ చూడండి!

పింక్ బ్లేజర్ మరియు ప్లీటెడ్ స్కర్ట్ కాంబినేషన్ కాన్ఫిడెంట్ అండ్ ఎలిగెంట్ లుక్‌ని ఇస్తుంది.

రాయల్ అండ్ క్లాసీ లుక్

క్రీమ్ రంగు సిల్క్ టాప్, బ్లాక్ లేస్ స్కర్ట్ కాంబినేషన్ ఏ ఈవెనింగ్ పార్టీకైనా పర్ఫెక్ట్ ఛాయిస్.

లగ్జరీ నైట్ అవుట్ దుస్తులు

వైట్ షర్ట్, నేవీ బ్లూ స్కర్ట్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఆఫీస్ మరియు క్యాజువల్ డిజైన్.

సింపుల్ వర్కింగ్ డే లుక్

డెనిమ్ స్కర్ట్ డ్రెస్‌కి క్రీమ్ రంగు క్రోచెట్ కార్డిగాన్ జోడిస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది.

క్యూట్ ఇండో-వెస్ట్రన్ మోడల్

వైట్ షర్ట్‌పై డెనిమ్ డ్రెస్ ధరించడం వల్ల యూనిక్ అండ్ స్టెలిష్ లుక్ మీ సొంతమవుతుంది. 

మోడరన్ ఫ్యూజన్ అవుట్‌ఫిట్

గ్రే రాప్ జ్యాకెట్ టాప్ మరియు నల్లటి ప్లీటెడ్ స్కర్ట్ కాంబినేషన్ ఎంతో ట్రెండీగా ఉంటుంది.

ఎలిగెంట్ ఇండో-వెస్ట్రన్

పింక్ క్రాప్డ్ స్వెటర్, వైట్ ఫ్లేర్డ్ స్కర్ట్ కాంబినేషన్ క్యూట్ అండ్ కంఫర్టబుల్ లుక్ ఇస్తుంది.

సాఫ్ట్ అండ్ స్వీట్ శైలి

మీ వ్యక్తిత్వానికి తగ్గ అవుట్‌ఫిట్‌ని ఎంచుకొని ప్రతిరోజూ కొత్తగా, ఆత్మవిశ్వాసంతో మెరిసిపోండి.