27th July 2026

_________

- Saidulu

ఈ మ్యాంగో మాలా డిజైన్స్ చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు!

సాంప్రదాయం, రాయల్ లుక్ కలగలిపిన లేటెస్ట్ మ్యాంగో మాలా కలెక్షన్స్ మీకోసం!

సాంప్రదాయ మామిడి పిందెల ఆకారాలతో రూపొందిన క్లాసిక్ మ్యాంగో మాలా ప్రతి పట్టు చీరకు అద్భుతమైన అందాన్ని ఇస్తుంది. 

క్లాసిక్ గోల్డ్ మ్యాంగో మాల

ఆంటిక్ గోల్డ్ ఫినిష్‌తో రూపొందిన మ్యాంగో మాలాలు ప్రస్తుతం బ్రైడల్ జ్యువెలరీలో అత్యంత ట్రెండింగ్‌లో ఉన్నాయి.

యాంటిక్ ఫినిషింగ్ మ్యాంగో మాలా

రూబీలు, పచ్చలతో అలంకరించిన మ్యాంగో మాలా సంప్రదాయ దుస్తులపై రాజసంగా మెరిసిపోతుంది.

రూబీ, ఎమరాల్డ్ మ్యాంగో మాల

సింపుల్ వేడుకలకు, మోడరన్ శారీస్‌కి గ్రాండ్ లుక్ ఇచ్చే షార్ట్ డిజైన్.

షార్ట్ మ్యాంగో నెక్లేస్

బ్రైడల్ వేర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పొడవైన మ్యాంగో హారాలు.

గ్రాండ్ లాంగ్ మ్యాంగో మాల

తక్కువ బరువుతో సింపుల్ డిజైన్స్‌లో వచ్చే మ్యాంగో మాలాలు ఫంక్షన్స్, పండుగలకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. 

లైట్‌వెయిట్ మ్యాంగో మాల

వెండి ఆభరణాలు యంగ్ గర్ల్స్‌కి, కాటన్ శారీస్‌కి ట్రెండీగా సరిపోతాయి.

సిల్వర్ ఆక్సిడైజ్డ్ మ్యాంగో మాల

టెంపుల్ జ్యువెలరీ స్టైల్‌లో రూపొందిన మ్యాంగో మాలా భక్తి, సంప్రదాయం, గ్రాండ్ లుక్‌ను ఒకేసారి అందిస్తుంది. 

టెంపుల్ వర్క్ మ్యాంగో హారం

ముత్యాల లేయర్లతో జత చేసిన మ్యాంగో మాలా క్లాసిక్, ఎలిగెంట్ లుక్ కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఎంపిక. 

పర్ల్ మ్యాంగో మాలా 

మీ శైలికి తగ్గట్టు సరైన మ్యాంగో మాలను ఎంచుకుని ఈ పండగకి కొత్తగా మెరిసిపోండి!