తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
సీతారామం మూవీతో ఆడియన్స్ గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
పలు సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరును సంపాదించుకుంది.
రీసెంట్ గా అడివి శేష్ తో కలిసి డెకాయిట్ మూవీ లో నటించింది.
డెకాయిట్ సినిమాలో తన నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది మృణాల్.
ఈ సినిమా కోసం మృణాల్ చాలా పెద్ద త్యాగమే చేసిందట.
డెకాయిట్ కోసం మృణాల్ తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకుందట.
డెకాయిట్ కోసం మృణాల్ ఏకంగా 149 రోజులు కాల్షీట్స్ ఇచ్చింది.