నిప్పుల కొలిమిగా మారుతున్న తెలుగు రాష్ట్రాలు - IMD హెచ్చరిక!

14th April 2026

White Scribbled Underline

హైదరాబాద్‌లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 40°C దాటే ఛాన్స్. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.

హైదరాబాద్ వెదర్ అప్‌డేట్

తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది, ప్రజలు జాగ్రత్త!

 తెలంగాణలో హీట్ వేవ్ అలర్ట్

కోస్తా ఆంధ్రలో ఉక్కపోత అధికంగా ఉంటుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల వేడి తీవ్రత సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది.

ఏపీ కోస్తా తీర ప్రాంతాల్లో

రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42°C-44°C వరకు నమోదయ్యే అవకాశం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు ఉండవచ్చు.

రాయలసీమలో నిప్పుల కొలిమి

మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రాకపోవడం ఉత్తమం. 

సూచనలు

డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీరు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. గొడుగు తప్పనిసరి!

ఆరోగ్య జాగ్రత్తలు