Horoscope Today: ఈరోజు మీ రాశి ఫలితం ఎలా ఉండబోతోంది?

31st March 2026

White Scribbled Underline

తిథి: శుక్ల పక్ష ద్వితీయ – రాత్రి 8:45 వరకు, తదుపరి తృతీయ ప్రారంభం నక్షత్రం: అశ్విని – మధ్యాహ్నం 2:10 వరకు, తదుపరి భరణి దుర్ముహూర్తం: ఉదయం 8:30 – 9:20 మధ్యాహ్నం 12:45 – 1:35 అమృత ఘడియలు: ఉదయం 7:10 – 8:40 నుండి  సాయంత్రం 4:50 – 6:10

ఈరోజు పనుల్లో స్పీడ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఖర్చులు కాస్త ఎక్కువైనా ఫలితం మంచి ఉంటుంది.

 మేష రాశి

ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది. కొత్త ప్లాన్స్ స్టార్ట్ చేయడానికి మంచి రోజు.

 వృషభం రాశి

మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. పనుల్లో ఫోకస్ పెడితే విజయం మీదే.

 మిథునం రాశి

ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంతో సమయం గడపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

 కర్కాటకం రాశి

లీడర్‌షిప్ క్వాలిటీస్ కనిపిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. కాన్ఫిడెన్స్ పెరిగే రోజు.

 సింహం రాశి

ప్లానింగ్ చేసిన పనులు సక్సెస్ అవుతాయి. చిన్న ప్రయాణం ఉండొచ్చు. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

 కన్య రాశి

సంబంధాల్లో సమతుల్యత అవసరం. ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త. కొత్త అవకాశాలు కనిపిస్తాయి.

 తుల రాశి

పనుల్లో ఫోకస్ పెరిగితే మంచి ఫలితాలు. సీక్రెట్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయి. స్ట్రెస్ తగ్గించుకోండి.

వృశ్చికం రాశి

ట్రావెల్ ఛాన్స్ ఉంది. లక్క్ మీవైపు ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉపయోగపడతాయి.

 ధనుస్సు రాశి

కెరీర్‌లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సీనియర్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఫైనాన్స్ స్టేబుల్‌గా ఉంటుంది.

 మకరం రాశి

క్రియేటివ్ ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ఐడియాస్ ప్రయోజనకరం. ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది.

 కుంభం రాశి

ఇంట్యూషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరుగుతుంది. రిలాక్స్ అవ్వడానికి మంచి రోజు.

 మీనం రాశి