Weather Alert Today: తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు, గాలులతో వర్షాలు

30th March 2026

White Scribbled Underline

తెలంగాణలో వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని IMD హెచ్చరిక.

హైదరాబాద్‌లో గరిష్టంగా 35°C ఉష్ణోగ్రత ఉండవచ్చు. సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం 70% ఉంది.

ఏపీ యానాం మరియు ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

 వర్షాలు ఉన్నప్పటికీ, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త!

రైతులకు సూచన కోతకు సిద్ధంగా ఉన్న పంటలను భద్రపరుచుకోవాలని, పిడుగుల సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచన.