తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు: జిల్లాల వారీగా వాతావరణ హెచ్చరికలు

10th March 2026

White Scribbled Underline

మార్చి నెలలోనే ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదవుతున్నాయి.

భాగ్యనగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 32°C గా ఉంది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది.

హైదరాబాద్ 

బెజవాడలో నేడు 35°C ఉష్ణోగ్రత నమోదవుతోంది. గాలిలో తేమ 40% ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

విజయవాడ

వైజాగ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28°C గా ఉంది. తీర ప్రాంతం కావడంతో తేమ 68% వరకు ఉండి కాస్త అసౌకర్యంగా అనిపించవచ్చు

విశాఖపట్నం

తిరుపతిలో నేడు గరిష్టంగా 32°C ఉష్ణోగ్రత ఉంటుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎండ పట్ల జాగ్రత్త వహించాలి.

తిరుపతి

నంద్యాలలో నేడు గరిష్ట ఉష్ణోగ్రత 36°C గా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉండి, తీవ్రమైన ఎండ కాసే అవకాశం ఉంది.

నంద్యాల

అనంతపురంలో నేడు 34°C ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక్కడ UV ఇండెక్స్ 10 (చాలా ఎక్కువ) గా ఉంది, ఎండలో వెళ్లడం ప్రమాదకరం.

అనంతపురం

నెల్లూరులో 32°C ఉష్ణోగ్రతతో పాటు పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఇటీవలే ఇక్కడ గరిష్టంగా 40°C మార్కును తాకింది.

నెల్లూరు

రాబోయే రోజుల్లో రాయలసీమలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

తదుపరి 3 రోజుల సూచన

CLICK HERE