మార్చి 10 పంచాంగం: నేటి రాశి ఫలాలు

10th March 2026

White Scribbled Underline

తేదీ: 10 మార్చి, 2026  తిథి: ఫాల్గుణ బహుళ సప్తమి (మధ్యాహ్నం 1:54 వరకు)  నక్షత్రం: అనురాధ (రాత్రి 7:05 వరకు), తదుపరి జ్యేష్ట  యోగం: వజ్ర, కరణం: భద్ర/బవ  రాహుకాలం: సా. 3:29 - 4:58 వరకు   శుభ సమయం: అమృతకాలం (ఉ. 7:25 - 9:13)

వృత్తిలో పురోగతి, ఆర్థిక లాభాలు సూచిస్తున్నాయి సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. పనులు సకాలంలో పూర్తవుతాయి. లక్కీ నం: 9, రంగు: ఎరుపు

 మేష రాశి

ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. ఆనందకరం అమ్మవారికి దీపారాధన చేయండి. మనశ్శాంతి కలుగుతుంది. లక్కీ నం: 6, రంగు: తెలుపు

 వృషభం రాశి

చేపట్టిన పనుల్లో విజయం, అదృష్టం కలిసి వస్తుంది.  విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం. అదృష్టం వరిస్తుంది. లక్కీ నం: 5, రంగు: పచ్చ

 మిథునం రాశి

ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం, ఖర్చులు పెరగవచ్చు శివాభిషేకం చేయండి. ఖర్చులు నియంత్రించుకోవడం ఉత్తమం లక్కీ నం: 2, రంగు: సిల్వర్

 కర్కాటకం రాశి

వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు ఆదిత్య హృదయం చదవండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  లక్కీ నం: 1, రంగు: నారింజ.

 సింహం రాశి

ఆరోగ్యం మెరుగుపడుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు. గణపతికి గరిక సమర్పించండి. శత్రు జయం కలుగుతుంది లక్కీ నం: 5, రంగు: ముదురు ఆకుపచ్చ

 కన్య రాశి

సంతాన పరంగా సంతోషం, కొత్త పరిచయాలు ఏర్పడతాయి.  లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. కుటుంబంలో సంతోషం.  లక్కీ నం: 7, రంగు: క్రీమ్

 తుల రాశి

గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. ధన యోగం ఉంది.  హనుమాన్ చాలీసా పఠించండి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. లక్కీ నం: 8, రంగు: మెరూన్

వృశ్చికం రాశి

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సోదరుల సహకారం లభిస్తుంది గురు దత్తాత్రేయ స్వామిని స్మరించండి. శుభ ఫలితాలు.  లక్కీ నం: 3, రంగు: పసుపు

 ధనుస్సు రాశి

మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక వృద్ధి. ని దేవుడికి తైలాభిషేకం చేయండి. ఆర్థిక వృద్ధి ఉంటుంది.  లక్కీ నం: 4, రంగు: నీలం.

 మకరం రాశి

మనశ్శాంతి లభిస్తుంది, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు పేదలకు అన్నదానం చేయండి. సంతోషకరమైన వార్తలు వింటారు. లక్కీ నం: 11, రంగు: నలుపు

 కుంభం రాశి

అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి, దైవ దర్శనం శుభప్రదం దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. ఖర్చులు పెరుగుతాయి.  లక్కీ నం: 12, రంగు: గోల్డ్

 మీనం రాశి