కిచెన్‌లో జిడ్డు, ఆయిల్ మచ్చలు పోవాలంటే ఈ ట్రిక్ తప్పక చేయండి

7th March 2026

White Scribbled Underline

వేడిగా ఉన్న నూనె కిచెన్ ఉపరితలాల్లోకి చొరబడి గట్టిగా అంటుకుంటుంది. అందుకే సాధారణ నీటితో పోవు. 

నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ & బేకింగ్ సోడాలోని ఆల్కలైన్ గ్రీజ్‌ను బ్రేక్ చేస్తాయి.

1 స్పూన్ బేకింగ్ సోడా ½ నిమ్మరసం కొంచెం గోరువెచ్చని నీరు పేస్ట్‌లా కలపండి.

మచ్చలపై అప్లై చేసి 5 నిమిషాలు ఉంచండి. తర్వాత స్పాంజ్‌తో రుద్దితే జిడ్డు సులభంగా తొలగిపోతుంది.

బేకింగ్ సోడా ఆల్కలైన్ కావడంతో నూనె బంధాలను బ్రేక్ చేస్తుంది. వెనిగర్ లేదా నిమ్మ యాసిడ్ మురికి కరిగిస్తుంది.

ఇవి ప్రత్యేకంగా ఆయిల్, జిడ్డు మచ్చలు తొలగించడానికి తయారు చేసిన కెమికల్ క్లీనర్లు. 

క్లీనర్ స్ప్రే చేయండి → 3–5 నిమిషాలు ఉంచండి → స్పాంజ్‌తో తుడిచితే మచ్చలు సులభంగా పోతాయి. 

Natural method – సేఫ్, చీప్ Market cleaner – ఫాస్ట్ రిజల్ట్ రెండింట్లో మీకు సరిపోయేదాన్ని ఉపయోగించండి.