ఫిబ్రవరి 26 నుండి గజకేసరి రాజయోగం పట్టిన 4 రాశుల వారు

24th February 2026

White Scribbled Underline

అన్ని రాజయోగాలలోకి గజకేసరి రాజయోగం చాలా ప్రశస్తమైనది. గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా ఈ రాజయోగం ఏర్పడుతుంది

ఫిబ్రవరి 26న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించనుండగా, గురు గ్రహం మిథున రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్నందున గజకేసరి రాజయోగం ఏర్పడనుంది

కెరీర్, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్ఠలో విపరీత లాభాలు ,పనుల్లో ఆటంకాలు తొలగి వ్యక్తిగత ,సామాజిక విజయాలు సాధించబడతాయి

వృషభ రాశి

కలలు నెరవేరే అవకాశం ఉంది,అనుకోని ప్రయాణాలు, ఇంట్లో శుభకార్యాలు, ఆశ్చర్యకరమైన లాభాలు సాధ్యమవుతాయి

మిథున రాశి

ఆర్థిక, వృత్తి , ఆరోగ్య పరంగా గణనీయమైన లాభాలు సాధ్యమవుతాయి

తుల రాశి

గజకేసరి రాజయోగం కెరీర్, సంపాదన, కుటుంబ శాంతి, వ్యక్తిగత విజయాల్లో అదనపు లాభాలు కలిగిస్తుంది

సింహ రాశి