విశాఖపట్నంలో AI Data Centre ఏర్పాటు అవుతుందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ ఇది ఏపీ చరిత్రలో అతి పెద్ద సాంకేతిక పెట్టుబడుల్లో ఒకటి
పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం కోసం ఏర్పాటయ్యే సాంకేతిక కేంద్రం
సివిల్ పనులు,ఎలక్ట్రికల్ వర్క్,సెక్యూరిటీ,లాజిస్టిక్స్ స్థానికులకు పని దొరకే అవకాశం ఉంది
Data Centre లో శాశ్వత ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు
Software Engineers, Network Administrators, Cyber Security Experts,Data Scientist
దీని వల్ల మరిన్ని IT కంపెనీలు విశాఖ వైపు ఆకర్షితమవుతాయి
రవాణా రంగం, రెంటల్ హౌసింగ, వ్యాపార రంగం ప్రత్యక్ష ఉద్యోగాలు కాకపోయినా పరోక్ష ఆర్థిక వృద్ధి ఖాయం
IT & AI కోర్సులు చేయండి Data Analytics నేర్చుకోండి Cyber Security సర్టిఫికేట్లు తీసుకోండి Cloud Computing లో శిక్షణ పొందండి