విద్యార్థుల కోసం 5,000 రూపాయల లోపు సౌకర్యవంతమైన గాడ్జెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ఇవి చదువు, వినోదం, కనెక్టివిటీకి అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఆడియో కోసం రియల్‌మీ బడ్స్ ఎయిర్ 6 (Realme Buds Air 6 – TWS) – ₹2,999. 6-మైక్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్, తక్కువ లేటెన్సీతో లెక్చర్లు, మ్యూజిక్ సులభంగా వినవచ్చు
పవర్ కోసం జూస్-అప్ 10,000mAh పవర్ బ్యాంక్ (Juice-Up 10,000mAh Power Bank) – ₹3,999. ఎక్కడైనా డివైసెస్ ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్మార్ట్ హోమ్ కోసం అమెజాన్ ఎకో డాట్ (Amazon Echo Dot) లేదా గూగుల్ నెస్ట్ మినీ (Google Nest Mini) ఉపయోగించవచ్చు.
మ్యూజిక్, రిమైండర్స్, న్యూస్ అప్‌డేట్స్ కోసం ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
వర్క్‌స్టేషన్‌ను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడానికి మీసా మానిటర్ స్టాండ్ (Mesa Monitor Stand) – ₹4,399. వర్క్ షెడ్యూల్‌ను సులభతరం చేస్తుంది.
యాక్సెసరీల కోసం 9-in-1 మల్టీఫంక్షన్ కేబుల్ (9-in-1 Multifunction Cable) – ₹999.
డివైసెస్ కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. అయితే ఈ ధరలు ఆన్‌లైన్ సేల్స్, ఆఫర్స్ ను (Amazon.in) బట్టి మారవచ్చు.