పెద్ది మూవీకి రెమ్యూన‌రేష‌న్లు.. ఎవ‌రికెంత‌?

17th February 2026

White Scribbled Underline

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్దిపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

ఈ సినిమా నుంచి రిలీజైన ఫ‌స్ట్ షాట్, చికిరి సాంగ్ సినిమాపై అంచ‌నాల్ని విప‌రీతంగా పెంచేశాయి.

ఏప్రిల్ 30న పెద్ది ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ‌వుతుండ‌గా, ఈ మూవీ కోసం చ‌ర‌ణ్ రూ.100 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడ‌ట‌.

బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ రూ.4 కోట్లు తీసుకుంటుండ‌గా, దివ్యేందు శ‌ర్మ రూ.4 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌. 

క‌న్న‌డ స్టార్ శివ రాజ్ కుమార్ రూ.2 కోట్లు ఛార్జ్ చేస్తుండ‌గా, బుచ్చిబాబు సాన రూ.20 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది.

ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ Mythri Movie Makers అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

మ్యూజిక్ డైరెక్టర్ A. R. Rahman ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారని టాక్. ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉందని సమాచారం.

హీరో Ram Charan కెరీర్‌లోనే ఇది అత్యధిక బ‌డ్జెట్ మూవీగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాలు భారీ ఓపెనింగ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నాయి.

ఫాలో అవ్వండి.

సూర్య గ్రహణం జాగ్రత్తగా ఉండాల్సిన

ఫిబ్రవరి 17 – ఈ రోజు  రాశి ఫలాలు

ఆ వీధుల్లో తిరిగితే వ‌చ్చే కిక్కే వేరు