స‌ల్మాన్ ఖాన్ జాకెట్ రేటెంతో తెలుసా?

17th February 2026

White Scribbled Underline

బాలీవుడ్ కండ‌ల‌వీరుడిగా స‌ల్మాన్ ఖాన్ కు చాలా మంచి గుర్తింపు, క్రేజ్ ఉన్నాయి.

సినిమాల‌తోనే కాకుండా బ‌య‌ట ఈవెంట్స్ లో కూడా అత‌ను ధ‌రించే బ‌ట్ట‌లు హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి.

అందులో భాగంగానే ఇప్పుడు స‌ల్మాన్ ధ‌రించిన జాకెట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

రీసెంట్ గా స‌ల్మాన్ ఓ ప‌బ్లిక్ ఈవెంట్ కు వెళ్ల‌గా, అక్క‌డ ఆయ‌న ఇటాలియ‌న్ బ్రాండ్ బ్రియోని ఎంబోస్డ్ లెద‌ర్ జాకెట్ ధ‌రించి క‌నిపించాడు.

ఆ జాకెట్ ధ‌ర ఏకంగా రూ.62.30 ల‌క్ష‌లు అని తెలిసి నెటిజ‌న్లు నోరెళ్ల‌బెడుతూ ఆ ఫోటోల‌ను నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

ఈ జాకెట్ ప్రత్యేకత ఏమిటంటే, హ్యాండ్‌క్రాఫ్ట్ ఎంబోస్డ్ డిజైన్‌తో పాటు ప్రీమియం లెదర్ క్వాలిటీ. Brioni బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ స్టేటస్ ఉంది. అందుకే ఈ జాకెట్ ధర ఆకాశాన్నంటింది

బాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్‌గా పేరున్న Salman Khan ఎలాంటి దుస్తులు ధరించినా ట్రెండ్ అవుతాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యాషన్ లవర్స్ కూడా ఆయన లుక్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు

ఇక స‌ల్మాన్ కెరీర్ విష‌యానికొస్తే ఆయ‌న న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. 

Battle of Galwan పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది

ఫాలో అవ్వండి.

సూర్య గ్రహణం జాగ్రత్తగా ఉండాల్సిన

ఫిబ్రవరి 17 – ఈ రోజు  రాశి ఫలాలు

ఆ వీధుల్లో తిరిగితే వ‌చ్చే కిక్కే వేరు