చిరునవ్వు అందం రహస్యం
ఎదుటివారిని ఆకట్టుకునేది మన చిరునవ్వు. అయితే, పళ్ళు తెల్లగా లేకపోతే ఆ అందం తగ్గిపోతుంది. అందుకే చాలామంది విభిన్న టూత్‌పేస్టులు, మౌత్‌వాష్‌లు వాడుతూ ఉంటారు. కానీ అవి రసాయనాలతో నిండివుండటంతో ఎక్కువ కాలం వాడితే దంత సమస్యలు వస్తాయి.