మీ స్కిన్ టైప్‌ను బట్టి బెస్ట్ సన్ స్క్రీన్ ఏది?

16th March 2026

White Scribbled Underline

ఎండ తీవ్రత నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి, మీ చర్మ తత్వానికి తగ్గ సన్ స్క్రీన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇక్కడ చూడండి!

పొడి చర్మం ఉన్నవారికి Beauty of Joseon సన్ స్క్రీన్ బెస్ట్. ఇందులో ఉండే రైస్ ఎక్స్‌ట్రాక్ట్స్ చర్మానికి తేమను అందించి, గ్లో ఇస్తాయి.

పొడి చర్మానికి

జిడ్డు చర్మం ఉన్నవారికి Dot & Key వాటర్-బేస్డ్ సన్ స్క్రీన్ బాగుంటుంది. ఇది జిడ్డు లేకుండా చర్మంలో త్వరగా ఇంకిపోయి, క్లియర్ లుక్ ఇస్తుంది.

జిడ్డు చర్మానికి

చర్మం త్వరగా ఎర్రబడే వారికి CeraVe సన్ స్క్రీన్ సురక్షితం. ఇందులోని సెరామైడ్స్ చర్మ రక్షణ పొరను దెబ్బతినకుండా శాస్త్రీయంగా కాపాడతాయి.

సెన్సిటివ్ స్కిన్ 

మొటిమలు వచ్చే వారు Truderma వాడటం ఉత్తమం. ఇది సిలికాన్ జెల్ ఫార్ములాతో ఉండి, రంధ్రాలను మూసివేయకుండా ఎండ నుండి రక్షణనిస్తుంది.

మొటిమల సమస్య

మగవారి మందపాటి చర్మానికి  Neutrogena Ultra Sheer , Minimalist SPF 50 సన్ స్క్రీన్ ప్రత్యేకం. ఇది చెమట పట్టినా త్వరగా పోకుండా, ఎక్కువ సేపు ఎండ నుండి రక్షణనిస్తుంది.

మగవారి చర్మానికి 

కనీసం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ఎంచుకోండి. ప్రతి 3 గంటలకు ఒకసారి మళ్ళీ రాసుకోవడం (Re-apply) మర్చిపోవద్దు.

గరిష్ట రక్షణ కోసం

రీసీడింగ్ హెయిర్‌లైన్‌కు సహజ పరిష్కారాలు..