యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.
మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన వర్షిణి తర్వాత యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది.
షార్ట్ ఫిల్మ్స్ లో నటించాక మెల్లిగా బుల్లితెర యాంకర్ గా ప్రయత్నించి అవకాశాలు అందుకుని సక్సెస్ అయింది.
సుధీర్ తో విష్ణు ప్రియ చేసిన పోవే పోరా షో తో మంచి గుర్తింపును తెచ్చుకున్న అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో, వెబ్‌సిరీసుల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లను గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ అందరినీ కనువిందు చేస్తూ ఉంటుంది విష్ణు.