కైలాసగిరిపై పర్యాటక ఏర్పాట్లను చూసి అబ్బురపోయిన లారా.
గాజు వంతెనపై నడుస్తూ విశాఖ సొగసులను వీక్షించిన కాన్సుల్ జనరల్
కైలాసగిరిలో జిప్ లైన్, స్కై సైక్లింగ్ వంటి సాహస క్రీడల పరిశీలన
అరకు అద్దాల రైలులో ప్రయాణించి ప్రకృతిని ఆస్వాదించిన లారా. పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై లారా విలియమ్స్ కితాబు.