మీ చేతులకు అందమైన లుక్ ఇచ్చే లేటెస్ట్ మరియు సింపుల్ మెహందీ డిజైన్స్ కలెక్షన్ ఇక్కడ చూడండి.
తక్కువ సమయంలో, ఎంతో విలక్షణంగా మరియు స్టైలిష్‌గా కనిపించాలనుకునే వారికి అరబిక్ డిజైన్ బెస్ట్ ఛాయిస్.
అరబిక్ మెహందీ మ్యాజిక్
పెళ్లిళ్లలో వధువు చేతులకు నిండుదనం మరియు రాయల్ లుక్ తీసుకురావడానికి హెవీ బ్రైడల్ డిజైన్స్ పర్ఫెక్ట్.
పెళ్లికూతురి ముస్తాబు
ఫర్నిచర్, పెయింట్స్ నుండి వచ్చే ప్రమాదకర ఫార్మాల్డిహైడ్ గ్యాస్‌ను ఈ మొక్క ఆకులు సమర్థవంతంగా పీల్చుకుని గాలిని క్లీన్ చేస్తాయి.
సింపుల్ అండ్ స్వీట్
చేతి వెనుక భాగంలో రింగ్స్ మరియు చైన్ మోడల్స్ లాంటి ఆధునిక డిజైన్స్ వేస్తే లుక్ అదిరిపోతుంది.
బ్యాక్ హ్యాండ్ డిజైన్స్
మెహందీలో ఎప్పటికీ బోర్ కొట్టనివి ఫ్లోరల్ డిజైన్స్. ఇవి చేతులకు సంప్రదాయబద్ధమైన రూపాన్ని ఇస్తాయి.
అరచేయి ఖాళీగా ఉంచి కేవలం వేళ్లపై మాత్రమే క్లిష్టమైన డిజైన్స్ వేయడం ఇప్పడు ఒక లేటెస్ట్ ట్రెండ్.
ఫింగర్ మెహందీ స్టైల్
పిల్లల చిన్నారి చేతులకు నచ్చేలా కార్టూన్స్ లేదా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న సింపుల్ డిజైన్స్ బాగుంటాయి.
పిల్లల కోసం స్పెషల్