ఓవల్ కట్ డైమండ్లు వేళ్లను పొడవుగా, సొగసుగా చూపిస్తాయి. మినిమల్ లుక్ ఇష్టపడే జంటలలో ఈ డిజైన్ ట్రెండింగ్‌లో ఉంది.
ఓవల్ కట్ డైమండ్ రింగ్స్
ఒకే డైమండ్‌తో ఉండే సాలిటైర్ రింగ్ ఎప్పటికీ ఫ్యాషన్‌కు దూరం కాదు. క్లాసిక్, ఎలిగెంట్ లుక్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక.
సాలిటైర్ డైమండ్ రింగ్
పై నుంచి సింపుల్‌గా కనిపిస్తూ, పక్క నుంచి అదనపు మెరుపునిచ్చే హిడెన్ హాలో సెట్టింగ్ 2026లో హాట్ ట్రెండ్‌గా నిలిచింది.
హిడెన్ హాలో రింగ్
రెండు రాళ్లతో రూపొందే ఈ డిజైన్ ఇద్దరి బంధానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకమైన, రొమాంటిక్ స్టైల్ కోరుకునేవారికి పర్ఫెక్ట్.
టోయ్ ఎట్ మోయ్ (Two-Stone) రింగ్స్
పొడవైన ఆకారం, క్లియర్ లైన్స్‌తో ఎమరాల్డ్ కట్ రింగ్స్ రాయల్ లుక్ ఇస్తాయి. మినిమల్ లగ్జరీ స్టైల్‌కు ఇవి బెస్ట్.
ఎమరాల్డ్ కట్ డైమండ్
డైమండ్ చుట్టూ మెటల్ రక్షణ ఉండే బెజెల్ సెట్టింగ్ రోజువారీ వాడకానికి బలంగా ఉండటంతో పాటు మోడ్రన్ లుక్ కూడా ఇస్తుంది.
బెజెల్ సెట్టింగ్ రింగ్స్
వైట్ గోల్డ్‌తో పాటు వార్మ్ యెల్లో గోల్డ్ బ్యాండ్లు మళ్లీ ఫ్యాషన్లోకి వచ్చాయి. క్లాసిక్‌తో మోడ్రన్ టచ్ కోరుకునేవారికి ఇవి ఆకర్షణీయమైన ఎంపిక.
యెల్లో గోల్డ్ బ్యాండ్ ట్రెండ్
ఓల్డ్ మైన్, కుషన్, పియర్ కట్ వంటి వింటేజ్ డిజైన్లు ప్రత్యేకమైన లుక్‌తో వ్యక్తిగత అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి.
వింటేజ్ & ఆంటీక్ కట్ రింగ్స్