గుమ్మడి గింజలు మగవారిలో ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తాయి.

వీటిలో ఉండే మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తాయి

ఈ గింజల్లో ప్రోటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి శరీరానికి బలాన్నిస్తాయి. శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. 

ఇందులోని పోషకాలు అలసటను తగ్గించి, శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి

రోజుకు 1 నుంచి 2 చెంచాల గింజలను స్నాక్స్‌లా లేదా సలాడ్లలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.