ఎండ, హార్మోన్ల మార్పులు, మొటిమల తర్వాత వచ్చే గోధుమరంగు మచ్చలు చాలా మందిని ఇబ్బంది పెడతాయి. సరైన క్రీములతో వాటిని సులభంగా మాయం చేయవచ్చు.
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన విటమిన్-సి క్రీములు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి, గోధుమ మచ్చలను తేలికగా మార్చి చర్మాన్ని మెరిపిస్తాయి.
సహజసిద్ధమైన కోజిక్ యాసిడ్ కలిగిన క్రీములు చర్మంపై పిగ్మెంటేషన్‌ను సమర్థవంతంగా అణచివేసి, నల్లటి మరియు గోధుమ మచ్చలను వేగంగా తగ్గిస్తాయి.
విటమిన్ బి3 (నియాసినామైడ్) క్రీములు మచ్చలను తగ్గించడమే కాకుండా, చర్మంపై వాపును తగ్గించి స్కిన్ బారియర్‌ను బలంగా మారుస్తాయి.
విటమిన్-ఏ రూపమైన రెటినాల్ క్రీములు చర్మ కణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తాయి. ఇవి పాత మచ్చలను తొలగించి కొత్త చర్మాన్ని ఇస్తాయి.
ఇది మంగు మచ్చలకు (Melasma) అద్భుతమైన మందు. సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా ఇది సురక్షితంగా పనిచేసి మచ్చలను నివారిస్తుంది.
ఇది చర్మానికి హాని చేయకుండా మెలనిన్‌ను తగ్గించే సురక్షితమైన పదార్థం. మొండి గోధుమ రంగు మచ్చలను క్రమంగా లైట్ చేయడానికి ఇది బెస్ట్.
ఈ క్రీములు చర్మం పైపొరల్లోని చనిపోయిన కణాలను (Exfoliation) తొలగించి, పేరుకుపోయిన పిగ్మెంటేషన్‌ను చాలా వేగంగా క్లియర్ చేస్తాయి.
యాంటీ-స్పాట్ క్రీములు వాడుతున్నప్పుడు SPF 30+ సన్‌స్క్రీన్ వాడాలి. లేదంటే సూర్యరశ్మి వల్ల గోధుమ మచ్చలు మళ్లీ ఎక్కువవుతాయి.
ఈ క్రీములను రాత్రి పూట వాడటం మంచిది. తీవ్రమైన మచ్చలు ఉన్నవారు డెర్మటాలజిస్ట్‌ను కలిసి వారి సూచన మేరకు క్రీములను ఎంచుకోవాలి.