రోజువారీ వాడకానికి ప్లెయిన్ గోల్డ్ బాలీలు మరియు ఆఫీస్ వేర్ కి లైట్ వెయిట్ మోడల్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉండే ప్లెయిన్ గోల్డ్ హూప్స్/బాలీలు రోజువారీ వాడకానికి మరియు ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్!
బంగారు బాలి కింద చిన్న ముత్యాలు లేదా రత్నాలు వేలాడే డిజైన్లు మీకు రాయల్ లుక్‌ని ఇస్తాయి.
నల్లపూసలు, జిగ్-జాగ్ డిజైన్లతో వచ్చే యాంటిక్ ఫినిషింగ్ బాలీలు సాంప్రదాయ దుస్తులపైకి అద్భుతంగా ఉంటాయి.
ట్విస్టెడ్ మోడల్స్, స్క్వేర్ మరియు హార్ట్ షేప్ గోల్డ్ బాలీలు జీన్స్ మరియు మోడ్రన్ డ్రెస్సులపైకి భలే ట్రెండీగా ఉంటాయి.
రంగురంగుల ఎనామిల్ (మీనాకారీ) డిజైన్లతో వచ్చే బంగారు బాలీలు పట్టుచీరలకు అద్భుతమైన మ్యాచింగ్ అవుతాయి.
రెండు లేదా మూడు లైన్ల రింగులతో వచ్చే మల్టీ-లేయర్డ్ బాలీలు partyల్లో మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి.