భాగ్యనగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,53,666 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల ధర ₹1,40,758.
హైదరాబాద్లో పసిడి పరుగులు
ఏపీ ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ₹1,55,580 గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధరల్లో స్వల్ప పెరుగుదల.
విజయవాడ, విశాఖపట్నంలో ధరలు
గ్లోబల్ మార్కెట్ ప్రభావం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పుల వల్ల ధరలు పైపైకి వెళ్తున్నాయి.
ఎందుకు పెరుగుతున్నాయి?
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. కిలో వెండి ధర నేడు సుమారు ₹2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరల హల్చల్
ఈ నెల 19న అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది.
అక్షయ తృతీయ ఎఫెక్ట్!
బంగారం కొనే ముందు హాల్ మార్క్ ముద్రను తప్పక చూసుకోండి. నేటి ధరలను బట్టి మీ పెట్టుబడిని ప్లాన్ చేసుకోండి.
కొనుగోలుదారులకు సూచన