జ‌యం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ప్ర‌త్యేక ముద్ర వేసి త‌న యాక్టింగ్ తో అంద‌రినీ మెప్పించింది స‌దా.

జ‌యం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ప్ర‌త్యేక ముద్ర వేసి త‌న యాక్టింగ్ తో అంద‌రినీ మెప్పించింది స‌దా.

ఆ సినిమా హిట్ అవ‌డంతో స‌దాకు స‌డెన్ గా క్రేజ్ పెరిగి, వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి.

తెలుగులోనే కాకుండా త‌మిళంలో కూడా అవ‌కాశాలందుకుని స్టార్ హీరోల సినిమాల్లో న‌టించింది స‌దా.

అప‌రిచితుడు మూవీతో భారీ హిట్ ను అందుకున్న స‌దాకుఆ త‌ర్వాత అనుకున్న స్థాయి హిట్స్ ద‌క్క‌లేదు.

అవ‌కాశాలు త‌గ్గ‌డంతో సినిమాల‌కు పూర్తిగా దూర‌మైన స‌దా ప్ర‌స్తుతం ప‌లు షో ల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

అయితే ఇప్ప‌టికీ మునుప‌టి అందంతోనే మెరిసిపోతున్న స‌దా ఇప్ప‌టికైనా రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆమెను కోరుతున్నారు.