పసిడి ప్రియులకు ఊరట! ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు…నేటి తాజా రేట్లు

20th April 2026

White Scribbled Underline

సంప్రదాయం ప్రకారం బంగారం కొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో జనం క్యూ కట్టారు. పసిడి కొంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

అక్షయ తృతీయ ఎఫెక్ట్!

హైదరాబాద్‌లో రేట్లు ఇవే! అక్షయ తృతీయ వేళ భాగ్యనగరంలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.1,42,800 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,55,780గా ఉంది.

హైదరాబాద్ లైవ్ రేట్లు

విజయవాడ, వైజాగ్‌లో ధరలు.. ఏపీ ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల ధర రూ.1,42,350 కాగా, 24 క్యారెట్లు రూ.1,55,290 వద్ద కొనసాగుతోంది.

ఏపీ నగరాల్లో పరిస్థితి

బంగారం తగ్గినా, వెండి మాత్రం స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర నేడు రూ.2,80,000 వద్ద ఉంది.

వెండి ధరల వివరాలు

షాకింగ్ పెరుగుదల! గత ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే బంగారం ధర ఏకంగా 50% పైగా పెరిగింది. అయినా కొనుగోలుదారుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు.

గత ఏడాదితో పోలిక 

రూ.20,000 కోట్ల వ్యాపారం! దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ నాడు భారీగా బంగారం అమ్ముడైంది. అధిక ధరల వల్ల జనం లైట్ వెయిట్ ఆర్నమెంట్స్‌పై మొగ్గు చూపారు.

రికార్డు స్థాయి అమ్మకాలు

స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్! భౌతిక బంగారంతో పాటు గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్ల వైపు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇన్వెస్టర్ల చూపు ఎటు?

BIS హాల్‌మార్క్ బంగారం మాత్రమే కొనండి. గోల్డ్ ETF, సావరిన్ బాండ్ మంచి పెట్టుబడి ప్రత్యామ్నాయాలు. కొనుగోలుకు ముందు ధర సరిచూసుకోండి.

 నిపుణుల సలహా