ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రూ.1000 కోట్ల క్లబ్ ఇప్పుడు ఎంతో కష్టం కాదని ప్రూవ్ అయింది.
రెండేళ్ల కిందట వచ్చిన పుష్ప2 ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
దానికంటే ముందు బాహుబలి2,ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా రూ. 1000 కోట్ల మార్క్ ను అధిగమించాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో పలు సినిమాలు ఈ మార్క్ ను అందుకుంటాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
వాటిలో రామ్ చరణ్ పెద్ది తో పాటూ ప్రభాస్ స్పిరిట్ కూడా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్- నీల్ కలయికలో వస్తోన్న డ్రాగన్ కూడా అంచనా వేస్తున్నారు.
మరి వీటన్నింటిలో ఏ తెలుగు సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లోకి వెళ్తుందో చూడాలి.
మళ్ళీ పెరుగుతున్న బంగారం & వెండి ధరలు
ఫిబ్రవరి 21, 2026 శనివారం రాశిఫలాలు