పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఫ్యామిలీ (కొణిదెల–అల్లు కుటుంబం) పుట్టినిల్లు. మొగల్తూరు వంటి గ్రామాలు వారి వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.
మెగా ఫ్యామిలీ అంటే కొణిదెల, అల్లు కుటుంబాలకు పశ్చిమ గోదావరి పుటినిల్లు.
ఈ ప్రాంతంలో వీరి ప్రభావం సినిమా పరంగానే కాకుండా, రాజకీయ, సామాజిక అంశాల్లో కూడా బలంగా ఉంది.
చిరంజీవి పుట్టిన ఊరుగా మొగల్తూరు బాగా ఫేమస్ కాగా, పవన్ కళ్యాణ్ కూడా తన చిన్నతనంలో కొంత కాలం ఇక్కడే గడిపారు.
ఇక చిరంజీవి, అల్లు రామలింగయ్య కుటుంబాలకు పాలకొల్లుతో విడదీయలేని అనుబంధముంది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు నుంచే పోటీ చేశారు.
చిరంజీవి నరసాపురంలో చదువుకోగా, నాగబాబు 2019లో అక్కడ్నుంచే లోక్‌సభకు పోటీ చేశారు.
"బుజ్జి కోతి": కన్నీళ్లు తెప్పిస్తున్న పంచ్ స్టోరీ!
మొగల్తూరు ప్రజలకు Mega Star వల్ల ఎంత మేలు జరిగింది