వేల రూపాయల బ్రాండ్లకు బదులుగా, కేవలం ₹500 లోపే లభించే డ్యూప్స్ (Duplicates) ఇప్పుడు ఆన్‌లైన్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
Snitch Perfumes (The Vibe) ఇన్ స్టాగ్రామ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న బ్రాండ్. వీటిలోని 'Deep Dive' మరియు 'Vibe' పర్ఫ్యూమ్స్ ఖరీదైన 'Dior' వైబ్స్‌ను ఇస్తాయి.
Blabliblu Perfume యూత్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన బ్రాండ్. ఫ్రెష్‌నెస్ మరియు లాంగ్ లాస్టింగ్ సువాసనతో ₹400 లోపే లభిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.
Patia Stats Perfume ఖరీదైన ఫ్రెంచ్ పర్ఫ్యూమ్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా వీటిలోని ఆక్వాటిక్ నోట్స్ సమ్మర్‌కు పర్ఫెక్ట్ మరియు చాలా ఎకనామికల్.
ఇది 'Giorgio Armani' కి బెస్ట్ సబ్‌స్టిట్యూట్. ఆఫీస్ వేర్‌కు పర్ఫెక్ట్. తక్కువ ధరలో ఎక్కువ సేపు సువాసనను ఇస్తుంది.
Bella Vita Luxury (CEO)
'Carolina Herrera' వంటి లగ్జరీ సువాసన కావాలంటే ఇది ట్రై చేయండి. ₹300 రేంజ్‌లో కాలేజీ అమ్మాయిలకు ఇది బెస్ట్ డీల్.
Renee Bloom (For Women)
బడ్జెట్ ధరలో 'Davidoff Cool Water' ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఫ్రెష్‌గా, ఎక్కువ సేపు ఉండే సువాసన దీని ప్రత్యేకత.
Wild Stone Code (Steel)
ఇది 'Creed Aventus' వంటి లగ్జరీ పర్ఫ్యూమ్ వైబ్స్‌ను ఇస్తుంది. పార్టీలు, డేట్ నైట్స్‌కు ఇది మస్త్ సెట్ అవుతుంది.
The Man Company (Black)