LPG గ్యాస్ ధరలు - ఫిబ్రవరి 25 తాజా అప్‌డేట్

25th February 2026

White Scribbled Underline

డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో నేడు ఎటువంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న గృహ గ్యాస్ ధరలు.

గృహ వినియోగ గ్యాస్ (14.2 kg

హైదరాబాద్: ₹905.00 వరంగల్: ₹924.00 (స్థానిక పన్నుల బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చు).

హైదరాబాద్‌లో ధర (14.2 kg)

విజయవాడ: ₹877.50 విశాఖపట్నం: ₹861.00 తిరుపతి: ₹882.00

ఆంధ్రప్రదేశ్‌లో ధరలు (14.2 kg)

ఢిల్లీ: ₹853.00 ముంబై: ₹852.50 చెన్నై: ₹868.50

మెట్రో నగరాల్లో రేట్లు

19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఈ నెలలో రూ. 49 పెరిగింది. హైదరాబాద్‌లో నేటి ధర: ₹1,961.50

కమర్షియల్ గ్యాస్ సెగ 

అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా రేట్ల సవరణ. ప్రతి నెల 1వ తేదీన ధరలను ప్రకటించే చమురు సంస్థలు (OMCs)

ధరల నిర్ణయం ఎలా

ఫాలో అవ్వండి.

ఫోన్ లో ఆశ్చర్యపరిచే టెక్ నిజాలు

ఫిబ్రవరిలో అరుదైన పంచగ్రహ కూటమి.

ఫిబ్రవరి 2026లోనే 40°C? కొన్ని చోట్ల వర్షం కూడా !