ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ వేసుకుంటున్నారు. చెమట వాసన రాకుండా, శరీరానికి మంచి ఫ్రెష్ ఫీల్ రావడం కోసం ఇది సహజమే. కానీ చాలా మంది పెర్ఫ్యూమ్ వేసుకున్నా, కొద్ది సేపటికే ఆ సువాసన మాయమవుతుందని ఫిర్యాదు చేస్తుంటారు

పెర్ఫ్యూమ్ వాడే సరైన సమయం స్నానం చేసిన వెంటనే, శరీరం కాస్త తడి‌గా ఉన్నప్పుడు పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పొడి చర్మంపై స్ప్రే చేస్తే వాసన త్వరగా ఆవిరైపోతుంది. తడి చర్మం సువాసనను ఎక్కువసేపు నిలిపి ఉంచుతుంది.

Orange Lightning

సీజన్‌కు తగ్గ సువాసనను ఎంచుకోండి వేసవిలో (Summer) తేలికపాటి, ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్‌లు వాడటం మంచిది. చలికాలంలో (Winters)కొంచెం గాఢమైన సువాసనలు సరిపోతాయి. సీజన్ మార్చినప్పుడు పెర్ఫ్యూమ్ కూడా మార్చడం వల్ల సువాసన ఎక్కువసేపు ఉంటుంది.

Time to Prep

Orange Lightning

పల్స్ పాయింట్స్‌ లో స్ప్రే చేయండి మెడపై, మణికట్టులపై, చెవుల వెనుక, మోకాళ్ల వెనుక భాగాల్లో పెర్ఫ్యూమ్ స్ప్రే చేయండి. ఈ ప్రాంతాల్లో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల వాసన మెల్లగా బయటకు వస్తుంది.

Time to Prep

Fill in some text