ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది?
ఫిబ్రవరి 26 నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదరనున్నాయి.
పెరగనున్న ఎండ తీవ్రత
హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33°C గా నమోదు కావచ్చు. ఆకాశం నిర్మలంగా ఉంటుంది, మధ్యాహ్నం వేళ ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్ వెదర్ అప్‌డేట్
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
రైతులకు సూచనలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఎండలు పెరుగుతున్నప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాలు మరియు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో (ఆదిలాబాద్, మెదక్) తెల్లవారుజామున తేలికపాటి పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది.
రాత్రి ఉష్ణోగ్రతలు మరియు పొగమంచు
ఫిబ్రవరి 26 నుండి గజకేసరి రాజయోగం పట్టిన 4 రాశుల వారు