16th November 2026

_________

- Bhuvana

చూపు తిప్పుకోనివ్వని లేటెస్ట్ టో రింగ్స్ డిజైన్స్!

సింపుల్ సిల్వర్ బ్యాండ్స్ రోజువారీ వాడకానికి బెస్ట్. లైట్‌వెయిట్, కంఫర్ట్, ఎలిగెంట్ లుక్ కోరుకునే వారికి ఇవి మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి.

మినిమల్ సిల్వర్ టో రింగ్స్

చిన్న క్యూబిక్ జిర్కోనియా లేదా క్రిస్టల్ స్టోన్స్‌తో ఉన్న టో రింగ్స్ ప్రతి అడుగులో మెరుపులు జోడిస్తాయి. పార్టీలు, ఫెస్టివల్స్‌కు పర్ఫెక్ట్. 

స్టోన్ స్టడెడ్ టో రింగ్స్

సీతాకోకచిలుక, పువ్వుల మోటిఫ్స్‌తో ఉన్న టో రింగ్స్ 2026లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. యంగ్ గర్ల్స్, కొత్త పెళ్లికూతుళ్లకు ఇవి మంచి ఎంపిక.

బటర్‌ఫ్లై & ఫ్లోరల్ డిజైన్స్

ఇన్ఫినిటీ సింబల్‌తో రూపొందించిన టో రింగ్స్ స్టైలిష్‌తో పాటు అర్థవంతమైన డిజైన్‌గా నిలుస్తున్నాయి. మినిమల్ జ్యువెలరీ లవర్స్‌కు బాగా నచ్చుతున్నాయి.

ఇన్ఫినిటీ డిజైన్ టో రింగ్స్

ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో చేసే తాలింపు పచ్చడి రుచిని మరింత పెంచుతుంది.

స్టాకబుల్ టో రింగ్స్ ట్రెండ్

అడ్జస్టబుల్ డిజైన్లు సైజు సమస్య లేకుండా సౌకర్యంగా ఉంటాయి. రోజంతా ధరించినా అసౌకర్యం తక్కువగా ఉండేలా రూపొందిస్తున్నారు.

అడ్జస్టబుల్ ఓపెన్ టో రింగ్స్

పర్ల్స్, స్టోన్స్, సంప్రదాయ నక్షీ వర్క్‌తో ఉన్న బ్రైడల్ టో రింగ్స్ పెళ్లి లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

బ్రైడల్ టో రింగ్స్