ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అక్రిలిక్ బ్యాంగిల్స్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. వీటిలోని టాప్ 6 స్టైల్స్ ఇవే!
బోల్డ్ అండ్ వెస్ట్రన్ లుక్ కోసం ఇవి బెస్ట్. సింగిల్ గా వేసుకుంటే క్లాసీగా, స్టాకింగ్ చేస్తే స్టైలిష్‌గా ఉంటాయి.
చంకీ స్టేట్‌మెంట్ బ్యాంగిల్స్
పండుగలు, ఫంక్షన్లకు ఇవి పర్ఫెక్ట్. ₹150–₹300 బడ్జెట్‌లోనే గ్రాండ్ లుక్ ఇచ్చే డిజైన్స్ లభిస్తాయి.
ఫ్లోరల్ & స్టోన్ స్టడెడ్ డిజైన్స్
కాలేజీ గర్ల్స్‌కి ఇవి సూపర్ ట్రెండింగ్. వైట్ డ్రెస్ మీద ఈ మల్టీకలర్ బ్యాంగిల్స్ అదిరిపోయే లుక్ ఇస్తాయి.
మల్టీకలర్ బోహో స్టైల్
సంప్రదాయానికి ఆధునికత తోడైతే ఈ కడా స్టైల్. వీటిని గోల్డ్ బ్యాంగిల్స్‌తో మిక్స్ చేస్తే రిచ్ లుక్ వస్తుంది.
ట్రెడిషనల్ యాక్రిలిక్ కడా
షైనీ అండ్ గ్లోసీ లుక్ ఇచ్చే ఈ బ్యాంగిల్స్ క్యాజువల్ పార్టీలకు హైలెట్. ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి.
బబుల్ & గ్లోసీ ఫినిష్ బ్యాంగిల్స్
సింపుల్ అండ్ సోఫిస్టికేటెడ్ లుక్ కోరుకునే వారికి ఈ మినిమల్ డిజైన్స్ బెస్ట్ ఛాయిస్. ఆఫీస్ వేర్‌కి సెట్ అవుతాయి.
కొరియన్ & రెసిన్ మినిమల్ స్టైల్
వీటిని డ్రెస్ రంగును బట్టి కాంట్రాస్ట్ గా వాడండి. పెర్ఫ్యూమ్స్ తగలకుండా చూసుకుంటే వీటి షైన్ ఎక్కువ కాలం ఉంటుంది.
స్టైలింగ్ టిప్స్ & కేర్