26th May 2026

____________

- Saidulu

సొగసరి సోయగాన్ని పెంచే లేటెస్ట్ 9KT సూయి ధాగా ఇయర్‌రింగ్స్ డిజైన్స్..

రోజువారీ వాడకానికి అనువైన, తేలికైన 9kt సూది దారం చెవిపోగులు! ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న లేటెస్ట్ డిజైన్లు ఇవే.

లేటెస్ట్ 9kt డిజైన్స్

సన్నని చైన్ చివర వృత్తాలు, త్రిభుజాలు లేదా డైమండ్ ఆకారాలు ఉంటాయి. మోడ్రన్ వెస్ట్రన్ డ్రస్సులకు ఇవి క్లాసిక్ లుక్ ఇస్తాయి.

మినిమలిస్ట్ జియోమెట్రిక్

ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్‌గా ఉండేవారికి బెస్ట్ ఛాయిస్. చైన్ చివర చిన్న మెరిసే బంతి లేదా ఫ్లాట్ బార్ ఉంటుంది.

సింపుల్ బార్ అండ్ బాల్

చిన్న ముత్యాలు లేదా మెరిసే సిజెడ్ (CZ) రాళ్ళు ఉంటాయి. ఇవి ట్రెడిషనల్, వెస్ట్రన్ దుస్తులు రెండింటికీ నప్పుతాయి.

ముత్యాలు & రాళ్ళ డ్రాప్స్

మెలితిరిగిన సన్నని గొలుసులు చెవి కిందకు వేలాడుతూ ఉంటాయి. మనం కదిలేటప్పుడు ఇవి భలే ఆకర్షణీయంగా మెరుస్తాయి.

లాంగ్ ట్విర్ల్ & టాసెల్

చిన్న పూలు, ఆకులు లేదా లవ్ సింబల్స్ ఉన్న మోడల్స్. క్యూట్ అండ్ స్టైలిష్ వైబ్ కోసం కాలేజ్ అమ్మాయిలు వీటిని ఇష్టపడతారు.

ఫ్లోరల్ & హార్ట్ మోటిఫ్స్

రౌండ్, ఓవల్ ఫేస్ ఉన్నవారికి బాగా సూట్ అవుతాయి. ఇవి ముఖాన్ని కాస్త సన్నగా, పొడవుగా మరియు ఎలిగెంట్‌గా చూపిస్తాయి.

ఎవరికి సెట్ ?

ఆఫీస్ ఫార్మల్స్, కాలేజ్ కుర్తీలు, బర్త్‌డే పార్టీలు లేదా క్యాజువల్ గెట్-టుగెదర్స్ కి ఇవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి.

ఎప్పుడు ధరించాలి?