కేరళ వన్-డే ట్రిప్: 2026లో  తప్పక చూడాల్సిన టాప్ డెస్టినేషన్స్

23rd March 2026

White Scribbled Underline

కేరళలో కేవలం ఒక రోజులో సందర్శించదగ్గ అద్భుతమైన ప్రదేశాలను ఈరోజు మనం చూద్దాం.

మంచు దుప్పటి కప్పిన కొండలు, విస్తారమైన టీ తోటలు మున్నార్ సొంతం. మట్టుపెట్టి డ్యామ్ మరియు ఎకో పాయింట్‌లను సందర్శించడం మర్చిపోవద్దు.

"వెనిస్ ఆఫ్ ది ఈస్ట్" అలప్పుజలో హౌస్‌బోట్ ప్రయాణం ఒక మధుర జ్ఞాపకం. ప్రశాంతమైన కాలువల్లో కేరళ సంప్రదాయ భోజనాన్ని ఆస్వాదించండి.

బాహుబలి సినిమాతో ఫేమస్ అయిన ఈ జలపాతం 2026లోనూ పర్యాటకుల ఫేవరెట్. ఉదయం 8:00 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శించవచ్చు. ఎంట్రీ ఫీజు ₹50.

చైనీస్ ఫిషింగ్ నెట్స్, పురాతన సినగోగ్ మరియు డచ్ ప్యాలెస్ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. సాయంత్రం వేళ బీచ్‌లో నడక ఎంతో హాయినిస్తుంది.

అరేబియా సముద్రాన్ని తాకుతున్న ఎర్రటి కొండల (Cliffs) అందం వర్కల సొంతం. ఇక్కడ సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభూతి.

పెరియార్ నేషనల్ పార్క్‌లో బోట్ సఫారీ ద్వారా ఏనుగులను, ఇతర జంతువులను చూడవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఇది సరైన ఎంపిక.

ఎడక్కల్ గుహల్లో పురాతన శిల్పాలను చూడవచ్చు. అయితే వాయనాడ్‌లో ప్రధాన ప్రాంతాలు చూడాలంటే ఉదయాన్నే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి.

ఏపీలో వర్షాలు.. తెలంగాణలో భానుడి ప్రతాపం