11th May 2026

____________

- Saidulu

అల్ల నేరేడు పండు.. మానవ ఆరోగ్యానికి పోషకాల గని!

విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం — అన్నీ ఒక్క పండులోనే! తక్కువ కేలరీలు, ఎక్కువ పోషణను ఇస్తాయి.

పోషకాల విశ్లేషణ

జాంబోలిన్, జాంబోసిన్ అనే సమ్మేళనాలు పిండిపదార్థం చక్కెరగా మారడాన్ని నిరోధిస్తాయి. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ!

షుగర్ కంట్రోల్

పొటాషియం BP కంట్రోల్ చేస్తుంది. ఫ్లేవనాయిడ్లు రక్తనాళాలను బలపరుస్తాయి. LDL (చెడు) కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. 

గుండె ఆరోగ్యం

నేరేడు విత్తనాల పొడి లివర్ ఎంజైమ్ స్థాయిలను సరిచేసి, కణాల పునరుత్పత్తికి సహాయపడుతుందని పరిశోధనలు నిరూపించాయి. 

కాలేయ సంరక్షణ

విటమిన్ సి శ్వేతరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలోని యాంటీ వైరల్ గుణాలు వర్షాకాలంలో రోగాల నుండి రక్షణ కల్పిస్తాయి.

రోగనిరోధక శక్తి

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం తొలగుతుంది. పొట్ట పుండ్లను (Ulcers) నయం చేసే శక్తి దీనికి ఉంది. 

జీర్ణక్రియ

విటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన కాంతిని ఇస్తాయి. 

చర్మ సౌందర్యం 

ఐరన్ అధికంగా ఉండటంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి అనీమియా (రక్తహీనత), అలసట సమస్యలను తొలగిస్తుంది. 

రక్త శుద్ధి

విటమిన్ ఏ రాత్రిపూట చూపులో లోపాన్ని నివారిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కంటి రెటీనా కణాలను రక్షించి చూపును మెరుగుపరుస్తాయి.

కంటి చూపు

దీనిలోని ఫైటోకెమికల్స్ కేన్సర్ వ్యాప్తిని నిరోధిస్తాయి. ఆస్ట్రింజెంట్ గుణాలు చిగుళ్లను బలపరిచి నోటి సమస్యలను దూరం చేస్తాయి.

కేన్సర్ & నోటి ఆరోగ్యం

నేరేడు విత్తనాలు పారేయకండి! ఎండబెట్టి పొడి చేసి రోజూ నీటిలో కలుపుకొని తాగితే మధుమేహం, లివర్ సమస్యలు అదుపులోకి వస్తాయి. 

విత్తనాల పొడి చిట్కా