జుట్టు విపరీతంగా రాలుతోందా? 20 నిమిషాల్లో మ్యాజిక్ హెయిర్ మాస్క్!

28th March 2026

White Scribbled Underline

జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, డల్‌గా కనిపించడం… ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడంలేదా?

పార్లర్ ట్రీట్మెంట్స్ కాకుండా… మీ కిచెన్‌లోనే ఉన్న ఒక సీక్రెట్ మీ జుట్టును మార్చేస్తుంది!

గుడ్డు తెల్లసొన + నిమ్మరసం కలిపి మాస్క్ తయారు చేయండి

తలకు, జుట్టుకు సమంగా అప్లై చేసి 20-30 నిమిషాలు ఉంచండి, చల్లని నీటితో కడగండి (వేడి నీరు వద్దు)

జుట్టు మూలాలు బలపడతాయి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఆయిలీ స్కాల్ప్ కంట్రోల్ అవుతుంది జుట్టు సాఫ్ట్ & షైనీ అవుతుంది

గుడ్డు తెల్లసొనలో ఉన్న ప్రోటీన్లు జుట్టుకు నేచురల్ కండిషనర్‌లా పనిచేస్తాయి.

వారానికి ఒకసారి వాడితే 2-3 వారాల్లోనే మార్పు కనిపిస్తుంది!