వాటిలో టాప్ సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ సుమారు రూ. 2000 కోట్లకు పైగా వసూలు చేసింది.
ప్రభాస్ నటించిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమా సుమారు ₹1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
అల్లు అర్జున్ పుష్ప2 రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లతో అగ్రస్థానంలో ఉంది.
ప్రభాస్ కల్కి మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరగా, ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది.
యష్ నటించిన కేజీఎఫ్2 కన్నడ ఇండస్ట్రీలో రికార్డును సృష్టించగా, జవాన్, పఠాన్ సినిమాలు బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు సాధించాయి.
ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచాయి.
మళ్ళీ పెరుగుతున్న బంగారం & వెండి ధరలు ఫిబ్రవరి 20, 2026
ఫిబ్రవరి 21, 2026 శనివారం రాశిఫలాలు