పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలోని వాపును తగ్గించి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.అల్లం, వెల్లుల్లిలోని సహజ సమ్మేళనాలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి ప్లేట్లెట్లు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటాయి.
దాల్చిన చెక్కను నీటిలో కలిపి తీసుకుంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గి హృదయానికి మేలు జరుగుతుంది.
ఆకుకూరలు, మిరియాలు శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూ రక్తప్రసరణను చురుకుగా ఉంచడంలో తోడ్పడతాయి.
బెర్రీస్, టమాటాల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను రక్షించి హార్ట్ స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
ఆలివ్ ఆయిల్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.