పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తూ చాలా మంది హీరోయిన్లు ఆడియన్స్ ను మెప్పిస్తూ ఉంటారు.
కానీ ప్రణీతా సుభాష్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టలేదు.
ఒకప్పుడు వరుస సినిమాలతో మెప్పించిన ప్రణీత పెళ్లి తర్వాత కాస్త స్లో అయింది.
ప్రణీత తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ అందులో ఎక్కువగా హిట్టయిన దాఖలాలు లేవు.
హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ అమ్మడికి అనుకున్న స్థాయి గుర్తింపు మాత్రం దక్కలేదు.
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పటికీ ప్రణీతకు సక్సెస్ మాత్రం దరిచేరడం లేదు.
ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉన్న ప్రణీత, సరైన కథ దొరికితే గ్రాండ్ రీ-ఎంట్రీ ఇస్తానని సంకేతాలు ఇస్తోందట.
దీంతో ఆమె నుంచి కంబ్యాక్ ఫిల్మ్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
24 ఫిబ్రవరి 2026 – నేటి రాశి ఫలాలు
చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ........