కిడ్నీ సమస్యల్ని ముందే గుర్తించే సంకేతాలు!

13th April 2026

White Scribbled Underline

అధిక అలసటకిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో వ్యర్థాలు పెరిగి, మీరు విపరీతమైన నీరసానికి గురవుతారు.

నిద్రలేమి సమస్యశరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల రాత్రిపూట నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఇది కిడ్నీ వ్యాధికి సంకేతం.

పొడి చర్మం - దురదరక్తంలో ఖనిజాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు చర్మం పొడిబారి, విపరీతమైన దురద వస్తుంది.

మూత్రంలో మార్పులురాత్రివేళ తరచుగా మూత్ర విసర్జన కావడం లేదా మూత్రంలో నురుగు రావడం కిడ్నీ సమస్యకు ముఖ్య సూచన.

మూత్రంలో రక్తంకిడ్నీ ఫిల్టర్లు దెబ్బతింటే రక్తకణాలు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. వెంటనే డాక్టరును కలవండి.

కళ్ల చుట్టూ వాపుమూత్రం ద్వారా ప్రోటీన్ బయటకు పోతున్నప్పుడు కళ్ల చుట్టూ వాపు (Puffiness) కనిపిస్తుంది.

కాళ్ల వాపులుశరీరంలో సోడియం నిలిచిపోవడం వల్ల పాదాలు మరియు చీలమండల దగ్గర వాపులు వస్తాయి.

ఆకలి మందగించడంవ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తరచుగా వికారం, వాంతులు అయినట్లు అనిపిస్తుంది.

జాగ్రత్త వహించండిBP, షుగర్ ఉన్నవారు ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే KFT పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.