శోభితా ధూళిపాల లో ఈ టాలెంట్ కూడానా?

6th April 2026

White Scribbled Underline

అక్కినేని నాగ చైత‌న్య భార్య‌, నాగార్జున కోడ‌లు శోభితా న‌టిగా అంద‌రికీ సుప‌రిచితురాలే.

1992 ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తెనాలిలో పుట్టింది శోభితా.

ముంబైలో చదువుకున్న శోభితా మేఘాల‌య‌లో హెచ్ ఆర్ గా చేసింది.

ఆపై మోడ‌ల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన శోభితా ఫెమినా మిస్ ఇండియా 2013లో పాల్గొంది.

రామ‌న్ రాఘవ్ మూవీతో సినీ అరంగేట్రం చేసిన శోభితా ప‌లు తెలుగు సినిమాల్లో కూడా న‌టించింది.

బాలీవుడ్ లో ప‌లు వెబ్‌సిరీసుల్లో బోల్డ్ రోల్స్ చేసిన శోభిత‌లో ఎవ‌రికీ తెలియ‌ని టాలెంట్ ఒక‌టుంది.

శోభిత మంచి రైట‌ర్ అట‌. ఖాళీ స‌మ‌యాల్లో క‌థ‌లు, వ్యాసాలు రాస్తూ ఉంటుంద‌ట శోభిత‌.

అక్కినేని కోడ‌లిలోని ఈ టాలెంట్ గురించి తెలుసుకుని  ఫ్యాన్స్ షాక‌వుతున్నారు.