2nd  September2026

_________

- Bhuvana

ముక్కుపై బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉన్నాయా? వీటితో తగ్గించుకోండి!

బ్లాక్‌హెడ్స్‌కు Salicylic Acid ఉపయోగకరమైన పదార్థం. ఇది poresలోని dead skin, oil పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

సాలిసిలిక్ యాసిడ్

రోజుకు రెండుసార్లు మృదువైన cleanserతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. గట్టిగా రుద్దడం, వేడి నీటితో కడగడం మాత్రం నివారించండి.

మృదువైన క్లెన్సర్

బ్లాక్‌హెడ్స్ ఉన్నా moisturizer‌ను పూర్తిగా మానేయకండి. తేలికపాటి, non-comedogenic moisturizer‌ను ఎంచుకోవడం మంచిది.

నూనె లేని మాయిశ్చరైజర్

Retinoids pores మూసుకుపోకుండా, blackheads తగ్గడంలో సహాయపడవచ్చు. అయితే irritation వచ్చే అవకాశం ఉండటంతో నిపుణుల సలహా మంచిది.

రెటినాయిడ్

తరచుగా scrub చేయడం వల్ల చర్మం పొడిబారి, irritation పెరగొచ్చు. Exfoliationను అతిగా చేయకుండా చర్మాన్ని సున్నితంగా చూసుకోండి.

Over-Exfoliation వద్దు

గోళ్లతో బ్లాక్‌హెడ్స్‌ను పిండడం వల్ల చర్మానికి గాయం, irritation రావచ్చు. అవసరమైతే నిపుణులతో extraction చేయించుకోవడం మంచిది.

బ్లాక్‌హెడ్స్‌ను గిల్లొద్దు

Pore strips తాత్కాలికంగా పైభాగంలోని మలినాలను తొలగించినా, బ్లాక్‌హెడ్స్ మళ్లీ రావచ్చు. వాటిని ప్రధాన చికిత్సగా భావించకండి.

Pore Strips‌పై జాగ్రత్త