30th June 2026

__________

- Saidulu

మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లను నిరోధించే క్రాన్‌బెర్రీ జ్యూస్.. 

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు సూపర్ డ్రింక్ లాంటి 'క్రాన్‌బెర్రీ జ్యూస్' బెస్ట్ ఆప్షన్. దీని లాభాలు ఇవే!

క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI) రాకుండా ఉంటాయి. ఇది హానికర బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది.

యూరినరీ ఇన్‌ఫెక్షన్స్

తాజా పరిశోధనల ప్రకారం, ఈ జ్యూస్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. తద్వారా గుండె పదిలంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం మెరుగవుతుంది

ఇందులో విటమిన్-C, E లతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే కణాల నష్టాన్ని అడ్డుకుంటాయి.

యాంటీఆక్సిడెంట్స్ పవర్‌హౌస్

వేగవంతమైన బరువు తగ్గుదలలో శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. ఇది మెదడు కణాల కమ్యూనికేషన్‌ను నెమ్మదింపజేస్తుంది.

జీర్ణవ్యవస్థకు మేలు 

రుతువిరతి (Menopause) దాటిన మహిళల్లో వచ్చే గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని తేలింది.

మెనోపాజ్ తర్వాత స్త్రీలకు రక్షణ

ఈ జ్యూస్‌లోని ఆర్గానిక్ యాసిడ్స్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, మెటబాలిజంను వేగవంతం చేయడానికి హెల్ప్ చేస్తాయి.

బరువు తగ్గడానికి సాయపడుతుంది

క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగేటప్పుడు మార్కెట్లో దొరికే 'షుగర్ యాడెడ్' డ్రింక్స్ కాకుండా 100% ప్యూర్, అన్‌స్వీటెండ్ జ్యూస్ ఎంచుకోండి.

షుగర్ లేని జ్యూస్ ఎంచుకోండి