13th July 2026

__________

- Saidulu

లివింగ్ రూమ్‌కు లగ్జరీ మేకోవర్ అందించే కుషన్ కవర్స్ ... చుడండి ! 

మీ పాత సోఫాకు సరికొత్త పండగ కళ తీసుకురావాలా? కేవలం కొన్ని సాఫ్ట్ వెల్వెట్ కుషన్ కవర్లతో మీ లివింగ్ రూమ్‌ను లగ్జరీగా మార్చండి!

ఎమరాల్డ్ గ్రీన్, రాయల్ బ్లూ మరియు మెరూన్ రంగు వెల్వెట్ కవర్లు మీ గదికి ఇన్‌స్టంట్‌గా ఒక మహారాజ వైబ్‌ను జోడిస్తాయి.

రాయల్ జ్యువెల్ టోన్స్

వెల్వెట్‌పై డైమండ్ లేదా జియోమెట్రిక్ క్విల్టింగ్ (కుట్లు) ఉన్న కవర్లు సోఫాకు మంచి డెప్త్ మరియు మోడ్రన్ లుక్‌ను ఇస్తాయి.

క్లాసిక్ క్విల్టెడ్ డిజైన్

వెల్వెట్ బ్యాక్‌గ్రౌండ్‌పై బంగారు రంగు జరీ లేదా త్రెడ్ వర్క్ చేసిన కవర్లు పండగలు, పెళ్లిళ్ల సీజన్ డెకార్‌కి పర్ఫెక్ట్.

ఎంబ్రాయిడరీ మెరుపులు

అంచులకు చిన్న చిన్న ముత్యాలు, దారాల కుచ్చులు (Tassels) ఉన్న వెల్వెట్ కుషన్లు ప్రస్తుతం ఇంటీరియర్ ఫ్యాషన్‌లో హాట్ ట్రెండ్.

మోడ్రన్ ఫ్రింజ్ & ట్యాజిల్స్ 

హెవీగా కాకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటే.. బ్లష్ పింక్, మింట్ గ్రీన్ వంటి పాస్టెల్ వెల్వెట్ కవర్లు బెడ్‌రూమ్‌కు బాగుంటాయి.

సాఫ్ట్ పాస్టెల్ షేడ్స్ 

వెల్వెట్ ఫ్యాబ్రిక్‌పై గోల్డ్ లేదా సిల్వర్ లీఫ్ ఫాయిల్ ప్రింట్లు ఉండే కవర్లు లైటింగ్ పడినప్పుడు అద్భుతంగా మెరుస్తాయి.

ఫాయిల్ ప్రింట్ మ్యాజిక్

కేవలం వెల్వెట్ కాకుండా, కొన్ని లినెన్ లేదా కాటన్ కుషన్లతో వీటిని కలిపి అమర్చితే సోఫా లుక్ మరింత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.

మిక్స్ అండ్ మ్యాచ్ ట్రిక్ 

రౌండ్ (గుండ్రటి) మరియు పొడవైన బోల్స్టర్ ఆకారంలో ఉండే వెల్వెట్ కుషన్లు మీ దివాన్ సెట్స్ లేదా బెడ్స్ పైకి వింటేజ్ లుక్ ఇస్తాయి.

విభిన్న ఆకారాలు