5th May 2026

____________

- Saidulu

1–2 గ్రాములలో బడ్జెట్ ఫ్రెండ్లీ గోల్డ్ రింగ్స్ కలెక్షన్

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే స్టైల్! 1-2 గ్రాముల బంగారంలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాప్ డిజైన్లు మీకోసం. 

క్లాసిక్ చాయిస్! మధ్యలో మెరిసే అమెరికన్ డైమండ్ లేదా CZ స్టోన్‌తో ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఆఫీస్ మరియు ఫంక్షన్లకు ఇది పర్ఫెక్ట్.

సోలిటైర్ లుక్ రింగ్

సింప్లిసిటీ ఇష్టపడే వారికి బెస్ట్! చాలా సన్నగా, తేలికగా ఉండి డైలీ వేర్‌కు బాగుంటుంది. తక్కువ మేకింగ్ చార్జీలతో లభిస్తాయి.

మినిమలిస్ట్ థిన్ బ్యాండ్

సైజ్ టెన్షన్ లేదు! ఈ రింగ్స్ వెనుక ఓపెన్ ఉండటం వల్ల ఏ వేలికైనా సెట్ అవుతాయి. గిఫ్ట్ ఇవ్వడానికి ఇవి బెస్ట్ ఆప్షన్.

అడ్జస్టబుల్ రింగ్స్

చూడగానే ముచ్చటగొలిపే పూల డిజైన్! రూబీ లేదా ఎమరాల్డ్ స్టోన్స్‌తో గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇవి హైలైట్.

ఫ్లవర్ క్లస్టర్ రింగ్

ప్రేమికులకు ఇష్టమైన రింగ్! సింపుల్ హార్ట్ టాప్ డిజైన్ కపుల్స్ మధ్య చాలా ఫేమస్. యంగ్ గర్ల్స్ ఈ డిజైన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు.

క్యూట్ హార్ట్ షేప్ రింగ్

ఎప్పటికీ పాతబడని క్లాసిక్ మోడల్! రెండు పోచలు మెలితిరిగినట్లు ఉండి చాలా వెరైటీగా కనిపిస్తుంది. ఇది వేళ్లు సన్నగా కనిపించేలా చేస్తుంది

ట్విస్ట్/రోప్ డిజైన్

రీల్స్‌లో వైరల్ అవుతున్న ట్రెండ్! మూడు సన్నని రింగులను కలిపి వేసుకుంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. మోడరన్ లుక్ కోసం దీనిని ట్రై చేయండి.

స్టాకింగ్ రింగ్స్ సెట్

ఎవరికైనా బంగారం గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ రింగ్ ఎవర్ గ్రీన్!  అయితే కొనేముందు ఖచ్చితంగా 'BIS హాల్‌మార్క్' ఉందో లేదో చెక్ చేసుకోండి.

గిఫ్టింగ్ టిప్స్