జుట్టును చక్కగా కట్టుకునే లో బన్ హెయిర్ స్టైల్ ఆఫీస్‌కు రాయల్, నీట్ లుక్ ఇస్తుంది. ఎక్కువసేపు కూడా సులభంగా మెయింటెయిన్ చేయవచ్చు.
స్లీక్ లో పోనీటైల్
సూటిగా ఉన్న జుట్టును ఓపెన్‌గా వదిలితే సింపుల్, ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. సీరమ్‌తో ఫ్రిజ్ తగ్గించి హెయిర్‌ను షైనీగా ఉంచండి.
స్ట్రెయిట్ ఓపెన్ హెయిర్
జుట్టులో కొంత భాగాన్ని క్లిప్‌తో కట్టి మిగతా భాగాన్ని వదిలే ఈ స్టైల్ మోడ్రన్ ఆఫీస్ లుక్కు సరిపోతుంది.
హాఫ్ అప్ హాఫ్ డౌన్ స్టైల్
సాధారణ బన్‌కు చిన్న బ్రెయిడ్ టచ్ జోడిస్తే స్టైలిష్‌గా కనిపిస్తుంది. చీరలు, కుర్తీలు, ఫార్మల్ డ్రెస్సులతో ఇది అందంగా సెట్ అవుతుంది.
బ్రెయిడెడ్ బన్
చాలా ఎక్కువ స్టైలింగ్ లేకుండా సాఫ్ట్ వేవ్స్ జుట్టుకు వాల్యూమ్ ఇస్తాయి. క్రియేటివ్ ఆఫీసులు, క్యాజువల్ మీటింగ్స్‌కు ఇది మంచి ఎంపిక.
సాఫ్ట్ వేవ్స్ హెయిర్ స్టైల్
తక్కువ సమయంలో చేసుకునే క్లా క్లిప్ స్టైల్ బిజీగా ఉండే ఉద్యోగులకు అనుకూలం. క్యాజువల్, స్మార్ట్ ఆఫీస్ లుక్‌ను అందిస్తుంది.
క్లా క్లిప్ హెయిర్ స్టైల్
తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి బాబ్ కట్ మంచి ఎంపిక. ఇది మోడ్రన్‌గా, ప్రొఫెషనల్‌గా కనిపించే ట్రెండింగ్ హెయిర్ స్టైల్.
షార్ట్ హెయిర్ కోసం బాబ్ కట్