నిద్రించే సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

2nd April 2026

White Scribbled Underline

నిద్ర లేకపోవడం శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ టైంలో  అలసట, తలనొప్పి, మూడ్ చేంజెస్ కనిపిస్తాయి.

రాత్రి తరచుగా మెలుకువ రావడం, నిద్ర పట్టకపోవడం ఈ సమస్యను సూచిస్తాయి. ఇది దైనందిన పనుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

ఉదయం అలసట, శక్తి తగ్గడం, కష్టంగా మెలకువ కలిగే పరిస్థితి కూడా నిద్ర సమస్యల సంకేతాలు.

కళ్ళు ఎర్రబడడం, తలనొప్పి, జీర్ణ సమస్యలు కూడా దీని లక్షణాలు. దీన్ని గమనించకపోవడం ఆరోగ్య సమస్యలను మిగతా రోజుల్లో పెంచవచ్చు.

రాత్రి ఫోన్ వాడకం, కాఫీ, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం నిద్రకు ప్రతికూల ప్రభావం చూపుతుంది.

సరైన నిద్ర అలవాట్లు, రొటీన్ పాటించడం, పడుకునే సమయం నిర్ణయించడం ద్వారా సమస్యలు తగ్గించవచ్చు.

పాజిటివ్ థాట్స్ ని పెంచుకోవడం, స్ట్రెస్ తగ్గించుకొని యోగ ,వాకింగ్ లాంటివి చేయడం కూడా ఈ సమస్యను తగ్గిస్తాయి.