లైట్‌వెయిట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌లో బేబీ పింక్ సారీస్ హాట్ ట్రెండ్! సాఫ్ట్ అండ్ ఫ్లోయీ లుక్‌తో పార్టీలకిది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఆర్గాంజా బేబీ పింక్
మెరిసే టిష్యూ సిల్క్ చీరలకు బేబీ పింక్ రంగు తోడైతే, ఆ షైన్ అద్భుతం! పెళ్లిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
టిష్యూ సిల్క్ షైన్
నైట్ పార్టీలకు బేబీ పింక్ సీక్విన్ లేదా కట్ దానా వర్క్ చీరలు గ్లామరస్ అప్పీల్‌ను ఇస్తాయి. షైనింగ్ లుక్ మీదే!
సీక్విన్ వర్క్ మ్యాజిక్
సిల్వర్ లేదా గోల్డ్ జరీ బార్డర్‌తో వచ్చే కాంజెవరం బేబీ పింక్ పట్టు చీరలు ట్రెడిషనల్ ఈవెంట్స్‌కి క్లాసీ లుక్ ఇస్తాయి.
కాంజెవరం గ్రాండ్యూర్
బేబీ పింక్ బేస్ పై లేత రంగు పూల ప్రింట్లు ఉన్న చీరలు డే-టైమ్ ఈవెంట్స్‌కు, ఆఫీస్ ఫంక్షన్లకు ప్రశాంతమైన వైబ్ ఇస్తాయి.
ఫ్లోరల్ ప్రింట్స్
బేబీ పింక్ చీరకు వైన్ రెడ్, రాయల్ బ్లూ లేదా సిల్వర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ జత చేస్తే డిజైనర్ లుక్ మీసొంతం.
కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టైల్
ఈ సాఫ్ట్ పింక్ షేడ్‌పైకి ముత్యాల హారాలు లేదా డైమండ్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే ఎలిగెన్స్ దానంతట అదే వస్తుంది.
పర్ల్ జ్యువెలరీ కాంబో
బేబీ పింక్ సారీకి డ్యూయీ మేకప్, పింక్ బ్లష్, న్యూడ్ లిప్‌స్టిక్ సెట్ చేస్తే నాచురల్ గ్లో సొంతమవుతుంది.
మినిమల్ మేకప్